సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..
హైదరాబాద్ : మరికాసేపట్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంగారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గాన బేగంపేట ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 2:10 గంటలకు నారాయణ్‌ఖేడ్ పట్టణానికి సీఎం చేరుకుంటారు.
రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయణఖేడ్ పట్టణ శివారులో కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 1.30 లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత కొద్దిసేపు టీఆర్ఎస్ జిల్లా నాయకులు, అధికారులతో ముచ్చటించి, సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌కు హెలికాప్టర్లో బయలుదేరుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

