CM KCR | సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన 23వ తేదీకి వాయిదా
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అదే రోజున భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అదే రోజున భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నేపథ్యంలో పర్యటనలో 23వ తేదీకి వాయిదా వేసినట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో సీఎం కేసీఆర్ కొత్తగా నిర్మించి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దాంతో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

