మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
చేకూరి కాశయ్య | మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఖమ్మం జిల్లా

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నిస్వార్థ రాజకీయనేత అని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ర్టం నిజాయితీ కలిగిన సీనియర్ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం కొనియాడారు. చేకూరి కాశయ్య కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyberattacks | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల వేళ సముద్ర వాణిజ్యంపై హ్యాకర్ల గురి.. 50 చమురు నౌకలపై సైబర్ దాడులు!
Kadiyam Srihari | జనగామ జిల్లాలో కడియం శ్రీహరికి నిరసన సెగ : వీడియో
Dimple Hayathi | డింపుల్ హయాతికి ఇంకా పెళ్లి కాలేదా.. శర్వానంద్‌తో చనువుపై వైరల్ కామెంట్స్‌కు హీరోయిన్ క్లారిటీ!
Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

