కిలో చికెన్ రూ.300
తెలుగు రాష్ర్టాల్లో చికెన్ ధరలు కొండెకాయి. కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతున్నది. ఏటా మహాశివరాత్రి తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. మరో పక బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
- చికెన్ బాటలోనే కోడిగుడ్డు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో చికెన్ ధరలు కొండెకాయి. కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతున్నది. ఏటా మహాశివరాత్రి తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. మరో పక బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతిపై తీవ్ర ప్రభావం చూపింది. నష్టాల భయంతో పౌల్ట్రీ వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని చాలా వరకు తగ్గించారు. గిట్టుబాటు కాక తల్లికోళ్లను కూడా అమ్మేశారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గి, కోళ్లకు కొరత ఏర్పడింది. గత బుధ, గురువారాల్లో కిలో లైవ్ కోడి రూ.150 నుంచి రూ.200 ఉండగా.. ఆది, సోమ వారాల్లో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో సిన్లెస్ చికెన్ రూ.300, సిన్తో రూ.260 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కుపైగా విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్గా మారి ఇష్టారీతిన ధరలను నిర్ణయించేస్తున్నారు. కోడిగుడ్డు ధర కూడా రిటేల్ మార్కెట్లో ఒకోటి రూ.6 పైనే పలుకుతున్నది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు ఇదే అదనుగా.. ఒకో గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

