సీవీ ఆనంద్, జితేందర్‌లకు కేంద్రంలో ఏడీజీ హోదా

మొత్తం 14 మంది సీనియర్ ఐపీఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 14 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లేదా తత్సమాన హోదాను కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తీర్మానించింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్ పదోన్నతులు పొందిన జాబితాలో ఉన్నారు. సీవీ ఆనంద్ ప్రస్తుతం కేంద్ర డిప్యూటేషన్‌లో నిసా డైరెక్టర్‌గా హైదరాబాద్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో సీనియర్ అధికారి జితేందర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్ డీజీగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిని ప్రభాత్ సైతం కేంద్రంలో అడిషనల్ డీజీగా పదోన్నతి పొందినవారిలో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

