Bibi Patil | బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వాయ్‌లో నగదు స్వాధీనం
Bibi Patil | జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్( Bibi Patil )కాన్వాయ్‌లో డబ్బులు దొరకడం(Cash seized) కలకలం రేపింది.
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) ఎలాగైనా గెలువాలని బీజేపీ పార్టీ(BJP )యోచిస్తున్నది. అందుకు అప్రజాస్వామిక పద్ధతుల్లో ముందుకెళ్తున్నది. తాజాగా జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్( Bibi Patil )కాన్వాయ్‌లో డబ్బులు దొరకడం(Cash seized) కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా బీబీ పాటిల్ కాన్వాయ్‌లో 1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

