శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్‌పై కేసు
ధాన్యంలో అవకతవకలకు పాల్పడినందుకు గాను మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహింబాద్ సమీపంలోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్, ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌పై గురువారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు.
- విజిలెన్స్ అధికారుల చర్యలు
హన్వాడ, జూలై 30 : ధాన్యంలో అవకతవకలకు పాల్పడినందుకు గాను మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహింబాద్ సమీపంలోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్‌మిల్, ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌పై గురువారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం ఈ మిల్లులో తనిఖీలు చేపట్టారు. యాసంగి 2022-23 సీజన్‌కు సంబంధించిన 5,070.88 టన్నుల (1,26,772 బస్తాల) ధాన్యం కొరత ఉన్నట్టు గుర్తించారు.
సుమారు రూ.11.34 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం తక్కువగా ఉన్నదని, రూ.14.84 లక్షల విలువైన సీఎంఆర్ అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో గుర్తించారు. మిల్ యాజమాన్యం ఈ-వే బిల్లులు రూపొందించినప్పటికీ సివిల్ సప్లయ్ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందలేదు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం మిల్‌పై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

