ఆ ఊర్లో వందశాతం వడ్ల కొనుగోలు

- ధాన్యం సేకరణలో ఆదర్శం నిర్మల్ జిల్లా రేవోజిపేట
- 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల సేకరణ
దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్యవధిలోనే వంద శాతం ధాన్యాన్ని సేకరించింది. ఈ యాసంగిలో 500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా గత ఏప్రిల్ 21న గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో నెలలోపే 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు తరలించారు. వీరిలో 278 మంది రైతులకు రూ.1.62 కోట్లు చెల్లించారు. మిగతా 72 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు పీఏసీఎస్ డైరెక్టర్ రామడుగు శైలజ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

