వాట్ ఏ టైమింగ్!! క్యా బాత్ హై..
అక్కడ విదేశీ వస్తు దహనం జరుగుతున్నది. జనమంతా గుమిగూడి విదేశీ వస్తువులను మంటల్లో వేస్తున్నారు. అవి భగభగా మండుతున్నాయి.
అక్కడ విదేశీ వస్తు దహనం జరుగుతున్నది. జనమంతా గుమిగూడి విదేశీ వస్తువులను మంటల్లో వేస్తున్నారు. అవి భగభగా మండుతున్నాయి. అప్పుడు నెహ్రూ అక్కడే ఉన్నారు. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. పైగా ఫారిన్ సిగరెట్లు కాల్చేవారు. ‘మేం విదేశీ వస్తువులు తగులబెడుతుంటే తమరు విదేశీ సిగరెట్లు తాగుతున్నారా?’ అని అక్కడున్న వారు ఎవరో కొంటెగా ప్రశ్నించారు. దానికి ‘ఆయన నేను తాగడం లేదు.. ఈ విదేశీ వస్తువును తగులబెడుతున్నాను’ అని అంతే కొంటెగా సమాధానమిచ్చారట.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

