BRSV | నీట్ పరీక్షను రద్దు చేయాలి.. రాజ్‌భవన్‌ను ముట్టడించిన బీఆర్ఎస్వీ
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీట్ పరీక్షలపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

