BRS Party | హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే 17 స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో గులాబీ శ్రేణులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు, అధినేత కేసీఆర్ వ్యూహ రచన అమలుకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయకర్తలను నియమించారు.
1. సంగారెడ్డి – ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ చైర్మన్
2. పటాన్చెరు – భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
3. నర్సాపూర్ – డా. యాదవ రెడ్డి, ఎమ్మెల్సీ
4. మెదక్ – చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్
5. దుబ్బాక – మనోహర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు
6. గజ్వేల్ – రోజా రాధాకృష్ణ శర్మ, జడ్పీ చైర్మన్
7. సిద్దిపేట – ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
1. కరీంనగర్ – భానుప్రసాద్ రావు, ఎమ్మెల్సీ
2. సిరిసిల్ల – తుల ఉమ, మాజీ జడ్పీ చైర్మన్
3. వేములవాడ – గూడూరి ప్రవీణ్, మాజీ చైర్మన్
4. చొప్పదండి – భూపతి రెడ్డి, మాజీ చైర్మన్
5. హుజురాబాద్ – నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ
6. మానకొండూర్ – కొండూరి రవీందర్ రావు, TSCAB చైర్మన్
7. హుస్నాబాద్ – తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ
1. జహీరాబాద్ – దేవిశ్రీప్రసాద్ రావు, మాజీ చైర్మన్
2. ఆందోల్ – పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
3. నారాయణఖేడ్ – మఠం భిక్షపతి, మాజీ చైర్మన్
4. కామారెడ్డి – జనార్దన్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే
5. ఎల్లారెడ్డి – తిరుమల్ రెడ్డి, మాజీ చైర్మన్
6. బాన్సువాడ – ధఫెదర్ రాజు, జెడ్పి చైర్మన్
7. జుక్కల్ – పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్
1. చెన్నూరు – తొంగల సత్యనారాయణ, జెడ్పి వైస్ చైర్మన్, మంచిర్యాల
2. బెల్లంపల్లి – గంట రాములు, జెడ్పిటిసీ, ఓదెల
3. మంచిర్యాల – కోలేటి దామోదర్ గుప్తా, మాజీ కార్పొరేషన్ చైర్మన్
4. రామగుండం – సీహెచ్ రాకేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్
5. మంథని – ఓరుగంటి రమణా రావు, పార్టీ సీనియర్ నాయకులు
6. పెద్దపల్లి – రవీందర్ సింగ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్
7. ధర్మపురి – రఘువీర్ సింగ్, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్
1. ఇబ్రహీంపట్నం – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
2. మునుగోడు – గోపగాని వెంకటనారాయణ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్
3. భువనగిరి – నంద్యాల దయాకర్ రెడ్డి
4. నకిరేకల్ – ఎలిమినేటి సందీప్ రెడ్డి, జెడ్పి చైర్మన్
5. తుంగతుర్తి – బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే
6. ఆలేరు – ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్సీ
7. జనగామ – కంచర్ల రామకృష్ణ రెడ్డి, యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
1. నల్గొండ – తిప్పన విజయసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
2. నాగార్జున సాగర్ – బండ నరేందర్ రెడ్డి, జెడ్పి చైర్మన్
3. హుజూర్ నగర్ – ఒంటెద్దు నరసింహా రెడ్డి
4. దేవరకొండ – రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్
5. మిర్యాలగూడ – బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ
6. కోదాడ – కటికం సత్తయ్య గౌడ్
7. సూర్యాపేట – ఇస్లావత్ రామచంద్రా నాయక్, మాజీ కార్పొరేషన్ చైర్మన్
1. నాగర్ కర్నూలు – వాల్య నాయక్, మాజీ చైర్మన్
2. గద్వాల – ఎండీ ఇంతియాజ్ అహ్మద్, మాజీ చైర్మన్
3. అలంపూర్ – దేవర మల్లప్ప, మాజీ చైర్మన్
4. కల్వకుర్తి – చాడ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
5. వనపర్తి – బైకాని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
6. అచ్చంపేట – నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి, మహబూబ్ నగర్
7. కొల్లాపూర్ – డా. ఆంజనేయ గౌడ్, మాజీ చైర్మన్
1. కోరుట్ల నియోజకవర్గం – ఎల్. రమణ గారు, ఎమ్మెల్సీ
2. ఆర్మూర్ నియోజకవర్గం – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే
3. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం – ప్రభాకర్ రెడ్డి గారు, NUDA ఛైర్మన్, అలీం, మాజీ చైర్మన్
4. బాల్కొండ నియోజకవర్గం – LMB రాజేశ్వర్, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్
5. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం – వి. గంగాధర్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ
6. బోధన్ నియోజకవర్గం – డి. విఠల్ రావు గారు, జెడ్పీ చైర్మన్
7. జగిత్యాల నియోజకవర్గం – శ్రీమతి దావా వసంత గారు, జెడ్పి చైర్మన్, లోక బాపు రెడ్డి, మాజీ చైర్మన్
1. పరకాల – బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ
2. పాలకుర్తి – సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ, మెట్టు శ్రీనివాస్, మాజీ చైర్మన్
3. స్టేషన్ ఘనపూర్ – పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే
4. వరంగల్ వెస్ట్ – మర్రి యాదవ రెడ్డి, మాజీ కుడా చైర్మన్, నాగుర్ల వెంకన్న, మాజీ చైర్మన్, సుందర్ రాజ్, కుడా చైర్మన్
5. వరంగల్ ఈస్ట్ – పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ
6. వర్ధన్నపేట – వాసుదేవారెడ్డి, మాజీ చైర్మన్, సమ్మారావు, జెడ్పి మాజీ చైర్మన్
7. భూపాలపల్లి – బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ