BRS Supporters | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న బీఆర్ఎస్ హవా
BRS Supporters | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ (Mahabubnagar district) ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ ( Panchayat Election ) రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం రాజోలి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అరుణ మన్యంకొండ 61 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మిడ్జిల్ మండలం భైరంపల్లి సర్పంచ్గా బి .గోపాల్ ముదిరాజ్ (బీఆర్ఎస్) విజయం సాధించారు. మిడ్జిల్ మండలం చౌతకుంట తండా సర్పంచ్ గా కె శ్రీలత( బీఆర్ఎస్) విజయ దుంధుబి మ్రోగించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారురాలు నాగరాణి విజయం సాధించారు.
తిమ్మాజిపేట మండలం తుమ్మలగుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచుగా BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి హుస్సేన్ నాయక్ 283 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

