Home
Telangana
Brs Slams Krmb For Unilateral Order To Halt Power Generation At Srisailam Left Bank Canal
కేఆర్ఎంబీ ఏకపక్ష నిర్ణయం.. విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేత సరికాదు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా ఆదేశించడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్ కుమార్ మండిపడ్డారు.
- ఇది సీఎంరేవంత్ చేతగానితనం
- 14వ తేదీలోగా నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీటిని విడుదల చేయాలి
- బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్
హైదరాబాద్,ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా ఆదేశించడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్ కుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను సమానంగా చూడాల్సింది పోయి, ఏపీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం సమర్థనీయం కాదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తప్పుబట్టారు.
తెలంగాణకు దకాల్సిన న్యాయబద్ధమైన నీటిని ఈ నెల 14వ తేదీలోగా విడుదల చేయాలని, లేదంటే బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడుతారని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నీటి తరలింపుపై సీఎం తక్షణమే స్పందించి కేంద్రానికి, కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

