Home
Telangana
Brs Mla Rajaiah Take Charge As Rythubandhu Samithi President By Telangana Governament
MLA Rajaiah | రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
MLA Rajaiah | రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
MLA Rajaiah | జనగామ : రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజయ్యకు పలువురు రైతులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి కేటాయించిన నేపథ్యంలో రాజయ్యకు కార్పొరేషన్ పదవితో సముచిత ప్రాధాన్యం కల్పించారు. రాజయ్య రైతుబంధు సమితి అధ్యక్షుడిగా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

