Harish Rao | ఆ నిబంధనల వల్లే రుణమాఫీ కావట్లేదు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు.. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | హైదరాబాద్ : పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు.. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.
రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారు. అనుభవం ఉన్న వైద్యులను చిన్న ఆస్పత్రులకు బదిలీ చేశారు. ప్రస్తుత విభాగాల్లోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలి. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలి. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థించను అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
వృద్ధ్యాప్య పెన్షన్లు సమయానికి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిరుద్యోగులపై లాఠీలు ఝులిపిస్తున్నారు. పోలీసు శాఖలో డీజిల్ డబ్బులు ఇవ్వడం లేదు. హోంగార్డులకు జీతాల్లేవు. కల్యాణలక్ష్మి పథకం ఆగిపోయింది. లక్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతుబీమా చెక్కులకు కనీసం నెల సమయం పడుతోంది అని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
BRSLP | రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
KTR | కొత్త న్యాయ చట్టాలపై రేవంత్ ప్రభుత్వం వైఖరేంటో చెప్పాలి : కేటీఆర్
Bhadrachalam | భద్రాచలం వద్ద పెరిగిన నీటి మట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Economic Survey 2023-24 | మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది.. ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

