RS Praveen Kumar | రూ. 150 కోట్ల బకాయిలు చెల్లించే స్థోమత లేదా..? సీఎం రేవంత్‌కు ఆర్ఎస్పీ సూటి ప్రశ్న
RS Praveen Kumar | రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బెస్ట్ ఎవైలబుల్ స్కీమ్ కింద చదివే పిల్లలంతా పేద వర్గాలే వారేనని ఆయన పేర్కొన్నారు.
పేద కుటుంబాల్లో పుట్టిన మెరికల్లాంటి పిల్లలకు, కార్పోరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ నిలిపేయాలని చూస్తుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పించడం ఇష్టం లేదా? కేవలం 150 కోట్ల బకాయిలు చెల్లించే స్థోమత లేదా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
అందాల పోటీలు, మహిళా శక్తి సంబరాలు, అక్రమ కేసులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిధులు ఉన్నాయి కానీ, పేద పిల్లల చదువులకు మాత్రం నిధులు లేవా? పేదలంతా ఓటేస్తేనే కదా మీరు ఆ సీట్లో కూర్చున్నది! అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

