బల్మూరి వెనుక రేవంత్‌రెడ్డి!
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ముందు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మె ల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. శుక్రవారం రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో బల్మూరి బంధువులు, అనుచరులు కబ్జా చేసిన ప్రాంతాన్ని మెతుకు ఆనంద్.. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. బాధితుడు అజ్మత్ పాషాకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
-
ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది భూముల కబ్జాకేనా?
-
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు
వికారాబాద్, నవంబర్ 13, (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ముందు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మె ల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. శుక్రవారం రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో బల్మూరి బంధువులు, అనుచరులు కబ్జా చేసిన ప్రాంతాన్ని మెతుకు ఆనంద్.. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. బాధితుడు అజ్మత్ పాషాకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ .. అజ్మత్ పాషా కుమారుడు రహమత్ పాషా ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. గతేడాది బాండీబీచ్ ఉగ్రవాదుల దాడి నుంచి 20 మందిని రహమత్ పాషా కాపాడితే ఆస్ట్రేలియా ప్రభుత్వం రహమత్ పాషాకు శాశ్వతంగా నివాస గుర్తింపునిచ్చి సన్మానం చేసిందని చెప్పారు. కానీ రేవంత్ ప్రభుత్వం బల్మూరి వెంకట్‌ను ముందర పెట్టి రహమత్ పాషాకు ఉన్న 5 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నదని మండిపడ్డారు. పాషాకు అండగా బీఆర్ఎస్ ఉందని, కబ్జాలను చూస్తు ఊరుకోదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

