HomeTelanganaBrs Candidate Palla Rajeshwar Reddy Leads With 8600 Votes In Jangaon
Telangana Assembly Elections | జనగామలో 8,600 లీడ్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి రాజేశ్వర్ రెడ్డి 8,600 ఓట్ల లీడ్లో ఉన్నారు.