గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
త్వరలో జరుగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఇన్చార్జులను నియమించింది. ఈ ఎన్నికలపై గురువారం తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఇన్చార్జుల పేర్లను ప్రకటించారు. ఆరు జిల్లాల్లోని 77 నియోజకవర్గాలకు నియమించిన ఇన్చార్జుల పేర్లతో కూడిన రెండు జాబితాలను మీడియాకు విడుదల చేశారు.
- నియోజకవర్గాలవారీగా ప్రకటించిన కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఇన్చార్జులను నియమించింది. ఈ ఎన్నికలపై గురువారం తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఇన్చార్జుల పేర్లను ప్రకటించారు. ఆరు జిల్లాల్లోని 77 నియోజకవర్గాలకు నియమించిన ఇన్చార్జుల పేర్లతో కూడిన రెండు జాబితాలను మీడియాకు విడుదల చేశారు. సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను వారికి అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
మేడ్చల్ : క్యామ మల్లేశ్
మలాజిగిరి : నందికంటి శ్రీధర్
కూకట్పల్లి : గజ్జెల నాగేశ్
కుత్బుల్లాపూర్ : కే నవీన్‌రావు
ఉప్పల్ : గొంగిడి మహేందర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం : స్వామిగౌడ్
ఎల్బీనగర్ : నాగేశ్ ముదిరాజ్
మహేశ్వరం : వాణీదేవి
రాజేంద్రనగర్ : రావుల శ్రీధర్‌రెడ్డి
శేరిలింగంపల్లి : శంభీపూర్ రాజు
చేవెళ్ల : రాంబాబు యాదవ్
పరిగి : ఎంఎన్ శ్రీనివాస్
వికారాబాద్ : గట్టు రామచందర్‌రావు
తాండూర్ : విప్లవ్‌కుమార్
హైదరాబాద్ జిల్లా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
ముషీరాబాద్ : వెంకట్‌రెడ్డి
అంబర్‌పేట : కోలేటి దామోదర్ గుప్తా
ఖైరతాబాద్ : దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్ : విష్ణువర్ధన్‌రెడ్డి
సనత్‌నగర్ : గోసుల శ్రీనివాస్‌యాదవ్
సికింద్రాబాద్ : ఎండీ సలీం
కంటోన్మెంట్ : మన్నె క్రిశాంక్
నాంపల్లి : షేక్ అబ్దుల్లా సోహైల్
కార్వాన్ : ఇనాయత్ అలీ బాక్రీ
గోషామహల్ : గాండ్ల నాగేందర్‌గౌడ్
చార్మినార్ : అలీబిన్ ఇబ్రహీం మసతీ
చాంద్రాయణగుట్ట : షాహీన్ అఫ్రోజ్
యాకుత్‌పురా : అర్షద్ అలీఖాన్
బహదూర్‌పురా : ఎస్ఏ ఖైసర్
మలక్‌పేట : మహ్మద్ అజామ్ అలీ
మహబూబ్‌నగర్ జిల్లా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
కొడంగల్ : నవీన్‌కుమార్‌రెడ్డి
నారాయణపేట : రాజీవ్‌సాగర్
మహబూబ్‌నగర్ : వాల్యానాయక్
జడ్చర్ల : పాల్వాయి స్రవంతి
దేవరకద్ర : పల్లె రవికుమార్
మక్తల్ : దూదిమెట్ల బాలరాజు
వనపర్తి : మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్
గద్వాల్ : ఆంజనేయగౌడ్
అలంపూర్ : చల్లా వెంకట్రామిరెడ్డి
నాగర్‌కర్నూల్ : జహంగీర్
అచ్చంపేట : శుభప్రద్ పటేల్
కల్వకుర్తి : రజినీ సాయిచంద్
షాద్‌నగర్ : బైకాని శ్రీనివాస్‌యాదవ్
కొల్లాపూర్ : అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి
నల్లగొండ జిల్లా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
దేవరకొండ : చింతల వెంకటేశ్వర్‌రెడ్డి
నాగార్జునసాగర్ : బూడిద భిక్షమయ్యగౌడ్
మిర్యాలగూడ : బడుగుల లింగయ్యయాదవ్
హుజూర్నగర్ : కంచర్ల కృష్ణారెడ్డి
కోదాడ : తిప్పన విజయసింహారెడ్డి
సూర్యాపేట : ఇస్లావత్ రామచందర్‌నాయక్
నల్లగొండ : ఎంసీ కోటిరెడ్డి
మునుగోడు : వెంకటనారాయణగౌడ్
భువనగిరి : కర్నె ప్రభాకర్
నకిరేకల్ : గుజ్జ దీపికా యుగంధర్‌రావు
తుంగతుర్తి : ఎలగందుల వెంకటేశ్వర్
ఆలేరు : బండ నరేందర్‌రెడ్డి
ఖమ్మం జిల్లా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
పినపాక : దిండిగాల రాజేందర్
ఇల్లందు : చాడ కిషన్‌రెడ్డి
ఖమ్మం : తక్కెళ్లపల్లి రవీందర్రావు
పాలేరు : తాతా మధు
మధిర : నామా నాగేశ్వరరావు
వైరా : ఆర్జేసీ కృష్ణ
సత్తుపల్లి : కూరాకుల నాగభూషణం
కొత్తగూడెం : వద్దిరాజు రవిచంద్ర
అశ్వారావుపేట : ఉప్పల వెంకటరమణ
భద్రాచలం : రావెలపల్లి రామప్రసాద్
వరంగల్ జిల్లా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
జనగామ : బండ శ్రీనివాస్
స్టేషన్‌ఘన్‌పూర్ : నాగుర్ల వెంకన్న
పాలకుర్తి : ఎం సుధీర్‌కుమార్
డోర్నకల్ : మాలోత్ కవిత
మహబూబాబాద్ : సత్యవతి రాథోడ్
నర్సంపేట : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
పరకాల : సమ్మారావు
వరంగల్ వెస్ట్ : బీ వినోద్‌కుమార్
వరంగల్ ఈస్ట్ : మర్రి యాదవరెడ్డి
వర్ధన్నపేట : మసూద్
భూపాలపల్లి : రామస్వామినాయక్
ములుగు : ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

