భారత్‌ను అవమానిస్తుంటే రేవంత్, రాహుల్ చప్పట్లు
హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ వేదికగా ఇటలీకి చెందిన సోషలిస్ట్ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ భారతదేశాన్ని అవమానించేలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చప్పట్లు కొట్టడం, నవ్వడం దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. శంషాబాద్‌లోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం అధికారులను, డీజీపీ సీవీ ఆనందన్‌కు సోమవారం కలిసి జియాకోమో ఫిలిబెక్పై ఫిర్యాదు చేశారు.
- ఎఫ్ఆర్ఆర్వో, డీజీపీ సీవీ ఆనంద్‌కు రాంచంర్‌రావు ఫిర్యాదు
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ వేదికగా ఇటలీకి చెందిన సోషలిస్ట్ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ భారతదేశాన్ని అవమానించేలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చప్పట్లు కొట్టడం, నవ్వడం దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. శంషాబాద్‌లోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం అధికారులను, డీజీపీ సీవీ ఆనందన్‌కు సోమవారం కలిసి జియాకోమో ఫిలిబెక్పై ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

