కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు జలద్రోహం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రె స్ కూడబలుక్కొని తెలంగాణకు జలద్రోహం చేస్తున్నాయని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
- ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రె స్ కూడబలుక్కొని తెలంగాణకు జలద్రోహం చేస్తున్నాయని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
ప్రెస్మీట్లో రేవంత్ వెల్లడించిన వివరాలే ఇందుకు నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. . కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో కాంగ్రెస్ వైఖరి తెలంగాణకు గొడ్డలిపెట్టులా మారిందని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

