Home
News
Thiruveer And Faria Abdullahs Periodic Political Drama Bhagavanthudu Set For December Release
పొలిటికల్ డ్రామా ‘భగవంతుడు’
తిరువీర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ పొలిటికల్ డ్రామా ‘భగవంతుడు’. జి.జి.విహారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటించబోతున్నారు.
తిరువీర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ పొలిటికల్ డ్రామా ‘భగవంతుడు’. జి.జి.విహారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటించబోతున్నారు. రొమాంటిక్ పొలిటికల్ డ్రామా ఇదని, తిరువీర్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని, ప్రేమకథ హృదయాన్ని కదిలిస్తుందని మేకర్స్ తెలిపారు. రిషి, వినయ్వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: కేపీ, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: జీజీ విహారి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

