కిలిమాంజారోపై భారీ జాతీయ పతాకం
- అరుదైన ఫీట్‌ను ఆవిష్కరించిన యేముల నితిన్
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలశాఖలో జూనియర్ అసిస్టెంట్ యేముల నితిన్ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించారు. 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 7.30 గంటలకు 19,314 అడుగుల ఎత్తయిన పర్వతంపై ఆయన 75 అడుగుల భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన నితిన్‌కు ఐ అండ్ పీఆర్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

