Home
Telangana
Bhoomi Pooja Rituals Held At Delhi On The Eve Of Trs Office Foundation Laying Ceremony
ఢిల్లీలో తెలంగాణ భవన్.. వేదపండితులతో భూమిపూజ

న్యూఢిల్లీ: రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేపటి క్రితం భూదేవతకు పూజలు ప్రారంభించారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మరికాసేపట్లో వసంత్ విహార్లో సీఎం కేసీఆర్ .. తెలంగాణ భవన్కు శంకుస్థాపన చేయయనున్నారు. పూజా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

