ప్రీ స్కూల్స్ పిల్లల్లో సృజనాత్మకత

డిజిటల్ పాఠాలతో మెరుగైన ఫలితాలు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు అంగన్వాడీ ప్రీస్కూల్స్‌లో ప్రవేశపెట్టిన డిజిటల్ క్లాసులు తోడ్పడుతున్నాయని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్ తెలిపారు. కరోనా కారణంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయని పరిస్థితుల్లో ప్రీస్కూల్ వయసు పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు తమ శాఖ ప్రత్యేకపోర్టల్ రూపొందించిందని పేర్కొన్నారు. గురువారంతో ప్రీస్కూల్స్‌లో డిజిటల్ కార్యక్రమాలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా టీ శాట్‌లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు డిజిటల్ తరగతుల నిర్వహణపై శిక్షణ ఇప్పించి ప్రీ స్కూల్ విద్యార్థుల కోసం కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. చర్చాగోష్ఠిలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ జేడీ లక్ష్మి తదిరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

