మూలన మూలుగుతున్న బతుకమ్మ చీరలు
కేసీఆర్ సర్కారు బతుకమ్మ పండుగకు ముందే ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేనితనంతో అవి మూలన పడి మూలుగుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 95 వేల చీరలు అవసరముండగా, ఇప్పటి వరకు 37 వేలు వచ్చాయి.
కౌటాల, అక్టోబర్ 19 : కేసీఆర్ సర్కారు బతుకమ్మ పండుగకు ముందే ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేనితనంతో అవి మూలన పడి మూలుగుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 95 వేల చీరలు అవసరముండగా, ఇప్పటి వరకు 37 వేలు వచ్చాయి. అవి కూడా పంపిణీ చేయకుండా కౌటాల ఐకేపీ కార్యాలయంలో వదిలేశారు. ఈ విషయమై డీపీఎం యాదగిరి వివరణ కోరగా, బతుకమ్మ చీరలు సరిపడా రాకపోవడం వల్లే మహిళలకు పంపిణీ చేయలేకపోయామని, అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో బతుకమ్మ చీరలు పంపిణీ చేయకుండా నిల్వ ఉంచామని, సరిపడా చీరలు వచ్చినాక పంపిణీ చేస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

