Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
Basara IIIT | రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో గల నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిఫుల్ ఐటీలో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్

ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
పదో తరగతి పాసై, పాలిసెట్ రాసిన విద్యార్థులే అర్హులు
మార్కుల ఆధారంగానే సీట్ల కేటాయింపు
బాసర : రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో గల నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిఫుల్ ఐటీ ( Basara IIIT ) లో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుద లైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. పదో తరగతి పాసై.. పాలిసెట్ రాసిన వారే అర్హులు కాగా, మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. రేపటి(సోమవారం) నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. అర్హుల జాబితాను ఈనెల 18వ తేదీన ప్రకటించనున్నారు. దరఖాస్తులను admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ : 63048 93876
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

