హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు బం డా ప్రకాశ్ రాజీనామాను పార్లమెంట్ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఆమోదించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 2న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 6న ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు.