బల్దియా ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల నియామకం
రాజీవ్ గాంధీ హనుమంతు | త్వరలో జరుగబోయే బల్దియా ఎన్నికలకు శిక్షణ నిమిత్తం ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ జీహెచ్ ఎంసీ కార్యాలయంలో ఆర్ఓ, ఏఆర్ఓలు శిక్షణకు హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

వరంగల్ అర్బన్ : త్వరలో జరుగబోయే బల్దియా ఎన్నికలకు శిక్షణ నిమిత్తం ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్ఓ, ఏఆర్ఓలు శిక్షణకు హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. బల్దియా పరిధిలోని 66 డివిజన్లకు 81 రిటర్నింగ్, 81 సహాయ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని జీహెచ్ ఎంసీ కార్యాలయ 7వ అంతస్తులోని సమావేశ మందిరంలో శిక్షణకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. శిక్షణకు వెళ్లేందుకు జీడబ్ల్యూఎంసీ, వరంగల్ కార్యాలయం నుంచి ఈ నెల 11న ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

