భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..
భద్రాద్రి | భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు.

హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు గురువారం అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21న రాములవారి కళ్యాణం జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

