అనంతగిరికి ఆయుష్ దవాఖాన మంజూరు
వికారాబాద్ జిల్లా అనంతగిరికి 50 పడకల సమీకృత ఆయుష్ దవాఖాన మంజూరైందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.
- లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి సర్బానంద సమాధానం
వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా అనంతగిరికి 50 పడకల సమీకృత ఆయుష్ దవాఖాన మంజూరైందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. అనంతగిరిలో ఆయుష్ దవాఖాన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారా? అని శుక్రవారం లోక్‌సభలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) కింద అనంతగిరికి ఈ దవాఖాన మంజూరైందని మంత్రి తెలిపారు. దీనికోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి రూ.7.57 కోట్లలో తొలి విడత కింద రూ.6 కోట్ల విడుదలకు అంగీకారం తెలిపాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

