హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ దరఖాస్తులను www. tspsc.gov.in వెబ్సైట్ ద్వారా సవరించుకోవడానికి ఈ నెల 9 నుంచి 11 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
సందేహాలుం టే 040-23542185, 23542187ను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలోని రవా ణా శాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబర్ 31న న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.