పట్టభద్రులంతా టీఆర్ఎస్ వైపే : మహేశ్ బిగాల

హైదరాబాద్ : పట్టభద్రులతోపాటు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మునుపెన్నడూ లేనివిధంగా పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వాణీదేవి విజయంతో పట్టభద్రులు టీఆర్ఎస్పై నమ్మకంతో ఓటు వేశారని స్పష్టమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత పురోగమించడం ఖాయం’ అని మహేశ్ బిగాల పేర్కొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

