శానసనభ సమావేశాలకు ముందు శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. అక్బరుద్దీన్‌ను గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ