Home
Telangana
Agriculture Deportment Arranged The Special Toll Free Numbers For Complaints On Paddy Procurement Problems
ధాన్యం సేకరణపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు
ఫిర్యాదులకు టోల్ ఫ్రీం నంబర్లు | ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో ధాన్యం పండించిన రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది.
ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది.
రైతులు టోల్ ఫ్రీ నంబర్లు : 1967, 180042500333లకు ఫిర్యాదు చేస్తే ఆయా ప్రాంతానికి చెందిన సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటారని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

