ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు
రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కార్మికశాఖ అదనపు కమిషనర్ డాక్టర్ గంగాధర్ సూచించారు.
- 40 లక్షల మంది రిజిస్టర్
- 26 నుంచి హెల్త్ చెకప్
- కార్మికశాఖ అదనపు కమిషనర్ డాక్టర్ గంగాధర్
చిక్కడపల్లి, జనవరి 18: రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కార్మికశాఖ అదనపు కమిషనర్ డాక్టర్ గంగాధర్ సూచించారు. ఇప్పటివరకు 40 లక్షల మంది పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
18 నుంచి 59 ఏండ్లు ఉండి, ఆదాయం పన్ను పరిధిలోకి రానివారు, పీఎఫ్, ఈఎస్ఐ లేని ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు ఈ-శ్రమ్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. తద్వారా ప్రమాద బీమా కింద రూ.2 లక్షలతోపాటు ఇతర ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి భవన నిర్మాణ కార్మికులకు మాస్టర్హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్మికులు పనిచేసే చోటకు వైద్య బృందం చేరుకొని బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలతోపాటు పూర్తి బాడీచెకప్ చేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

