గ్యాస్ చార్జీలు అదనంగా వడ్డించరాదు
ఎల్పీజీ చార్జీలు, ఇంధన ఖర్చును రాబట్టుకోవడం పేరిట వినియోగదారులపై అదనపు చార్టీలు వడ్డించవద్దని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) బుధవారం ఆదేశించింది.
- హోటళ్లు, రెస్టారెంట్లకు ఆదేశం
న్యూఢిల్లీ, మార్చి 25: ఎల్పీజీ చార్జీలు, ఇంధన ఖర్చును రాబట్టుకోవడం పేరిట వినియోగదారులపై అదనపు చార్టీలు వడ్డించవద్దని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) బుధవారం ఆదేశించింది. ఈ చర్యలు అక్రమ వ్యాపార విధానాల పరిధిలోకి వస్తాయని, చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీపీఏ హెచ్చరించింది. రెస్టారెంట్లు, హోటళ్ల మెనూలో పేర్కొన్న ధరలకు వర్తించే పన్నులను మాత్రమే కలపాలని, పెట్టుబడి ఖర్చులను మెనూలో పేర్కొన్న ధరల్లోనే చేర్చాలని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా హోటళ్లు వసూలు చేస్తున్న ధరలను పర్యవేక్షిస్తున్నామని, ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీసీపీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

