డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
ట్రాక్టర్ | డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ బైకులపై దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.

నర్సాపూర్ రూరల్/మెదక్ : డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ బైకులపై దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విచిత్రమైన సంఘటన జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట్ గ్రామానికి చెందిన రమేష్ తన ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించి మెదక్ మార్గంలో గల ఓ వైన్స్ షాప్ సమీపంలో పార్క్ చేశాడు. కంగారులో డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేయకుండానే పక్కనున్న దుకాణంలోకి వెళ్లాడు.
ఇంతలో ట్రాక్టర్ ఉన్నట్టుండి ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో పది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్న ప్రయాణికులు స్పందించి బ్రేకులు వేసి ట్రాక్టర్ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
Tokyo Olympics : బాక్సర్ లవ్లీనా గ్రామంలో సంబురాలు
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

