నల్లమల్ల అడవుల్లో కనిపించిన పెద్ద పులి.. వీడియో
Nallamalla Forest | జిల్లా పరిధిలోని అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. విధి నిర్వహణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమవారం రాత్రి అడవిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో ఫారెస్ట్
నాగర్‌కర్నూల్ : జిల్లా పరిధిలోని అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. విధి నిర్వహణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమవారం రాత్రి అడవిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ రెడ్డి తన మొబైల్లో చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ, అటవీ జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు ప్రశంసించారు.
Jungles of Telangana @AmrabadTiger
Greeted by the Big cat as part of regular night patrolling duty @KTRTRS @HiHyderabad @HarithaHaram @pargaien @vikas_meena_ifs @SVSifs #nallamala pic.twitter.com/oTe0ZJE8Lh— Rohith Gopidi, IFS (@rohithgopidi) October 9, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

