KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓ బాలిక సర్ప్రైజ్ ఇచ్చింది. తెలంగాణ భవన్లో ఆరో తరగతి బాలిక కేటీఆర్‌ను కలిసింది. తెలంగాణ భవన్‌లోకి వచ్చిన ఆ బాలిక.. నేరుగా కేటీఆర్ ఛాంబర్లోకి వెళ్లి ఆయనను కలిశారు. నేను తెలంగాణ భవన్ ముందు నుంచి వెళ్తుండగా.. మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది. దీంతో మిమ్మల్ని కలవాలని.. మీ ఛాంబర్లోకి వచ్చానని బాలిక తెలిపారు. నా పేరు రోషిణి అని, 6వ తరగతి చదువుకుంటున్నానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బాలికకు కేటీఆర్ హ్యాపీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Gummadi Narsaiah | కంటి పరీక్షల కోసం.. క్యూ లైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..!
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ క్రేజ్.. రెండు వారాల్లోనే లక్కీ భాస్కర్ ఫీట్..!
Vijayasai Reddy | రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను గాలికొదిలేసిన కూటమి : విజయసాయి రెడ్డి