Telangana | భార్యతో గొడవ.. కిరోసిన్ పోసి ఇంటిని కాల్చేసిన భర్త
Telangana | దంపతుల మధ్య మొదలైన ఓ చిచ్చు వారు ఉంటున్న ఇంటినే కాల్చేసింది. భార్యతో గొడవ కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ భర్త కిరోసిన్ పోసి ఏకంగా ఇంటికే నిప్పు పెట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన బాల పోశయ్య, రాజేశ్వరి దంపతులు శనివారం మధ్యాహ్నం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త పోశయ్య ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా ఇంటికి మటలు అంటుకోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా, ఈ ఘటనలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- fire
- Husband
- Rajanna Sircilla
- Wife
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?