Tragedy | కరీంనగర్ జిల్లాలో విషాదం..ఇంకుడుగుంతలో పడి బాలుడి మృతి
Tragedy | ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సాజన్(3) మంగళవారం ఉదయం ఇంటిబయట ఆడుకుంటున్నాడు.
గన్నేరువరం రూరల్, సెప్టెంబర్19: ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సాజన్(3) మంగళవారం ఉదయం ఇంటిబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటికి ఎదురుగా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న పబ్లిక్ వాటర్ ఇంకుడుగుంతలో పడ్డాడు.
సాజన్ కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు స్థానికుల ఇండ్లల్లో వెతికారు. అనుమానం వచ్చి ఇంకుడుగుంతలో వెతకగా, ఆచూకీ లభించింది. వెంటనే పైకి తీసి గన్నేరువరం దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాజన్ మృతితో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- boy died
- Crime news
- ditch
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

