రాష్ట్రంలో మాస్కులు ధరించని వారికి రూ. 37.94 కోట్ల జరిమానా
మాస్కు | రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 37.94 కోట్ల జరిమానా విధించామన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ నిర్వహణపై హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 37.94 కోట్ల జరిమానా విధించామన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు, లాక్డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

