Telangana | ముగ్గురు అదనపు డీజీలకు డీజీలుగా పదోన్నతి
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్‌కు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్‌కు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ, జితేందర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. సీవీ ఆనంద్, రాజీవ్ రతన్ 1991 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన వారు.
గతేడాది నవంబర్‌లో సీఐడీ డీజీ గోవింద్ సింగ్, డిసెంబర్లో మహేందర్ రెడ్డి, రెండు నెలల క్రితం ఉమేశ్ పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మూడు డీజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు డీజీ హోదాలో ఉంటారు. గత కొన్ని నెలలుగా డీజీ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం ముగ్గురికి డీజీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

