అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
తాతాలిక అగ్నిమాపక నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల (ప్రొవిజనల్ ఫైర్ ఎన్వోసీ) జారీకి సంబంధించిన అగ్ని, ప్రాణ భద్రతా నిబంధనల్లో కొన్ని సవరణలు చేశామని తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ శుక్రవారం తెలిపారు.
- తాతాలిక ఫైర్ ఎన్వోసీల జారీకి సవరణలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): క్రెడాయ్, నరెడో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సహా ప్రముఖ నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన అనంతరం సవరించిన నిబంధనలను జారీ చేశామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఈ నెల 7 నుంచి అమల్లోకి వచ్చినట్టు చెప్పారు.
సవరించిన నిబంధనలు ఇవే..
- నివాస అపార్ట్మెంట్ భవనాలకు గతంలో 18 మీటర్ల ఎత్తు నుంచి 24 మీటర్లకు పెంచారు. ఇతర భవనాలకు మార్పు ఉండదు.
- భవనం 24 మీటర్లు లేదా అంతకంటే ఎకువ ఎత్తు ఉంటే ఫైర్ టవర్ ఏర్పాటు తప్పనిసరి. 24 మీటర్లు లేదా అంతకంటే ఎకువ ఎత్తు ఉన్న భవనాల్లో ఫైర్ కమాండ్ సెంటర్ గదిని ఏర్పాటు చేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

