గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 22:41:04

వలసకూలీలకు చిన్నారుల ఆర్థిక సాయం

వలసకూలీలకు చిన్నారుల ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల :  రాజన్న సిరిసిల్ల మండలం గొల్లపల్లికి చెందిన పాతూరు ప్రవీణ్‌రెడ్డి-సరిత దంపతుల కూతుళ్లు తాము దాచుకున్న డబ్బులను రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ కూలీలకు వితరణగా అందించారు. శుక్రవారం పాతూరు త్రిపుర, అక్షరలు కలిసి రూ.3600ను వలస కూలీలకు అందజేశారు. చిన్నారులు చేసిన మంచి పనిని స్థానికులు అభినందించారు.logo