Road Accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
సత్తుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయల్దేరింది. ఈ క్రమంలో రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిష్టారం సమీపంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సను ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో సుమారు కిలోమీటరుమేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

