గొర్రెల పంపిణీకి 1000 కోట్లు
గొర్రెల పంపిణీకి ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. పశుసంవర్ధక శాఖ ఎన్సీడీసీ నుంచి తీసుకొనే రుణానికి అదనంగా, రెండో దశ గొర్రెల పంపిణీ కోసం ఈ నిధులు
హైదరాబాద్, మార్చి 7 : గొర్రెల పంపిణీకి ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. పశుసంవర్ధక శాఖ ఎన్సీడీసీ నుంచి తీసుకొనే రుణానికి అదనంగా, రెండో దశ గొర్రెల పంపిణీ కోసం ఈ నిధులు కేటాయించింది.
- తొలి విడతలో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు 81.60 లక్షల గొర్రెల పంపిణీ
- ఇందుకోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 4,602 కోట్లు
- రెండో దశలో మరో 3 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉన్నది.
- మార్కెట్లో గొర్రెల ధరలు పెరగటంతో యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

