జూరాలకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. మంగళవారం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా గేట్లన్నీ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. మంగళవారం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా గేట్లన్నీ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు, అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,74,533 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అదృశ్యమైన ఎంపీడీవో మృతదేహం లభ్యం
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 15న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మృతదేహం మంగళవారం లభ్యమైంది. మధురానగర్ రైలు పైవంతెన నుంచి ఏలూరు కాలువలో దూకినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా గాలించగా మృతదేహం లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

