న్యాయవాదులకు ఈ-పాస్‌లు

- లాక్డౌన్ నుంచి సాయంత్రం 5గంటలదాకా మినహాయింపు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయవాదులకు లాక్డౌన్ నిబంధనల నుంచి మరికొంత మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు, ఇతర దిగువ కోర్టుల్లో విధులకు హాజరయ్యేందుకు వీలుగా లాయర్లకు మధ్యా హ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో విధులకు హాజరయ్యే న్యాయవాదులకు ప్రత్యేకంగా ఈ-పాస్‌లు జారీచేస్తామని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. సంబంధిత పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలు జారీచేసే ఈ-పాస్‌ల కోసం policeportal.tspolice.gov.in అనే వెబ్సైట్ ద్వారా న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

